భగవాన్ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం శరణం శరణం అయ్యప్ప
భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం-దేవి పాదం భగవనే -భగవతియే దేవన్ -దేవియే || భగవాన్ ||
తారక్ ప్రభు నీ పవన చరిత సర్వాధారం అయ్యప్ప || 2 || అని ఎల్లలు నీ నామమే శరణం శరణం అయ్యప్ప || భగవాన్ ||
హరిహర తనయ పవన నిలయ శరణం శరణం అయ్యప్ప || 2 || పందాల రాజా పరమపూజిత శరణం శరణం అయ్యప్ప || 2 || || భగవాన్ ||
మహిషి సంహార మధ -గజ వాహన శరణం శరణం అయ్యప్ప || 2 || పంబ వాసా పవన చరిత శరణం శరణం అయ్యప్ప || 2 ||
వ్యాఘ్ర వాహన నీ చరితం జగతికి అది ఏ కైవల్యం అయ్యప్ప అయ్యప్ప || 2 ||
క్షిరభిషేకం చేసేము నీ సుందర్ రూపం చూసేము || 2 ||
భక్తుల సేవాళ్లు కొనువయ్యా బాధ్యత నీదే అయ్యప్ప || 2 || కర్పూర దీపం జైకొనుమ మము ఆనందల్లా దయగొనుమా || 2 ||
శ్రీధర్మ శాస్త్రా వందనము ఓ అర్జ్జా మూర్తి వందనము సీతజన మందిర అయ్యప్ప శ్రీ కరిమళ వాసా అయ్యప్ప || 2 ||
భగవాన్ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం శరణం శరణం అయ్యప్ప
భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం-దేవి పాదం భగవనే -భగవతియే దేవన్ -దేవియే || భగవాన్ ||
శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప || 4 ||