ఏవమ్మా సోదమ్మ ఒకమాట చెప్పావమ్మ మాస్వామి ఎక్కడున్నాడో ఓ సోదమ్మా మాస్వామి ఎక్కడున్నాడో || సోదమ్మ ||
కంచి కామాక్షి పలుకు మదుర మీనాక్షి పలుకు మాస్వామి ఎక్కడున్నాడో ఓ సోదమ్మా మాస్వామి ఎక్కడున్నాడో || సోదమ్మ ||
హరిహర పుత్రుడమ్మా అన్నదాన ప్రభువమ్మ మాస్వామి ఎక్కడున్నాడో ఓ సోదమ్మా మాస్వామి ఎక్కడున్నాడో || సోదమ్మ ||
విల్లాలి వీరుడమ్ము వీర మణికంఠుడుమ్మ మాస్వామి ఎక్కడున్నాడో ఓ సోదమ్మా మాస్వామి ఎక్కడున్నాడో || సోదమ్మ ||
ఎరుమేలి వాసుడమ్ము వావరు మిత్రుడమ్మ మాస్వామి ఎక్కడున్నాడో ఓ సోదమ్మా మాస్వామి ఎక్కడున్నాడో || సోదమ్మ ||
అభిషేకప్రియుడమ్మా జోతిస్వరూపుడమ్మా మాస్వామి ఎక్కడున్నాడో ఓ సోదమ్మా మాస్వామి ఎక్కడున్నాడో || సోదమ్మ ||
పంబా వాసుడమ్మా పందల రాజ కుమారుడమ్మ మాస్వామి ఎక్కడున్నాడో ఓ సోదమ్మా మాస్వామి ఎక్కడున్నాడో || సోదమ్మ ||