అయ్యప్ప స్వామి ప్రార్థన · పూర్తి పాఠం

Ayyappa Kshamapana Mantram

క్షమాపణ మంత్రం

స్వామియే శరణం అయ్యప్ప

చదవడానికి ఎంపికలు
అక్షరాల పరిమాణం

సాధారణం

జ్ఞానము తోనూ అజ్ఞానముతోను మేము తెలిసి తెలియక చేసిన సకల తప్పులను క్షమించి కాపాడవలెను.

సత్యమగు అష్టాదశ సోపానములపై చిన్ముద్ర ధారిగా అమరి యుండి సమస్త భూమండలాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించు ఓం శ్రీ హరిహరసుతుడు ఆనంద చిత్తుడైన అయ్యా……

అయ్యప్ప స్వామి మీ దివ్య పాదారవిందములే మాకు శరణం శరణం శరణం అయ్యప్ప.

స్వామియే శరణం అయ్యప్ప……

← అన్ని అయ్యప్ప భజనలు