Search DHIH library

అయ్యప్ప స్వామి భజన · Ayyappa bhajan · పూర్తి పాట · Complete song

సత్యము జ్యోతిగ వెలుగునయా

Satyam Jyothi Velugunayya

స్వామియే శరణం అయ్యప్ప · Lord Ayyappa, you are our refuge

పర్వత ఆలయం పైన కాంతి మండలంలో అయ్యప్ప స్వామి
చదవడానికి ఎంపికలు · Reading options
అక్షరాల పరిమాణం · Text size

సాధారణం · Standard

శో|| శరణం శరణం అయ్యప్పా స్వామి యే శరణం అయ్యప్పా శబరిగిరీశ అయ్యప్పా స్వామి యే శరణం అయ్యప్పా శర||

Ayyappa, we seek refuge.
Lord Ayyappa, you are our refuge.
Ayyappa, Lord of Sabari Hill,
we take refuge in you.

1. సత్యము జ్యోతి వెలుగునయ నిత్యము దానిని చూడుమయా పరుగున మీరురారయ్య శబరిగిరికి పోవుదుము శర||

Truth shines as a light.
Behold it every day.
Come quickly, all of you.
Let us go to Sabari Hill.

2. హరి హర మానస సుతులైన సురలా మొరలను ఆలకించి ధరణిలో తాను జన్మించి పదునాల్గేళ్ళు నివశించి శర||

The mind-born son of Hari and Hara
heard the gods’ pleas.
He took birth on earth
and lived there for fourteen years.

3. ఘోర అడవిలో బాలునిగా సర్పము నీడలో పవళించి వేటకు వచ్చిన రాజునకు పసిబాలునిగా కనిపింప శర||

As a child in the deep forest,
he rested in the shade of a serpent.
To the king who came to hunt,
he appeared as an infant.

4. మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరియొకడు శర||

They named him Manikanta.
The royal family raised him with affection.
Through the Lord’s grace, the king
was blessed with another son.

5. గరువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రానీ బాలునకు మాటలు వచ్చెను మహిమలతో శర||

While studying in his teacher’s home,
he blessed his teacher’s son.
The child who could not speak
found his voice through that blessing.

6. మాతాపితలను సేవించి మహిషిని ఆను వధియించి శబరిగిరిలో వెలసిరాగా మనలను ధన్యుల చేయుటకు శర||

He served his mother and father
and slew Mahishi.
He appeared on Sabari Hill
to bless us.

7. అయ్యప్పా అను నామముతో శిలారూపమున తానున్నా జ్యోతి స్వరూప మహిమలతో భక్తుల కోర్కేలు తీర్తురయ శర||

Bearing the name Ayyappa,
he abides in an image of stone.
Through the glory of his form as light,
he fulfils his devotees’ prayers.

8. మార్గశిరాన మొదలెట్టి నలుబది దినములు దీక్షతో శరణను భజనలు చేయుచు ఇరుముడి కట్టి పయనింప శర||

Beginning in the month of Margashira,
the pilgrims keep their vow for forty days.
They sing songs of refuge,
tie their two-part offering bundle and set out.

9. భోగికి ముందు చేరాలి పంబలో స్నానం చేయాలి పదునెట్టాంబడి ఎక్కాలి స్వామిని మనమూ చూడాలి శర||

Let us arrive before Bhogi.
Let us bathe in the Pamba River.
Let us climb the eighteen sacred steps.
Let us see the Lord ourselves.

10. మకర సంక్రాతి దినమున సాయం సమయం వేళలో సర్వం వదలిన సత్పురుషులకు జ్యోతి దర్శనం మిచ్చునయా శర||

On the day of Makara Sankranti,
as evening falls,
to those who have renounced everything
he grants a vision of the sacred light.

11. మకర జ్యోతిని చూడాలి తిరువాభరణం చూడాలి చాలు చాలు మనికింక వలదు వలదు ఇక మరు జన్మ శర||

Let us see the Makara light.
Let us see the Lord’s sacred ornaments.
This is enough for us.
We long for no further birth.

12. నెయ్యభిషేకం స్వామికే తేనాబిషేకం స్వామిక్కే చందనాభిషేకం స్వామిక్కే పూలాభిషేకం స్వామిక్కే శర||

We bathe the Lord’s image with ghee.
We bathe it with honey.
We offer him sandalwood paste.
We shower him with flowers.

13. కూర్పరహరతీ తనకెంతో పాయసమంటే మరియెంతో శరణన్న పదములు ఎంతెంతో యిష్టం యిష్టం స్వామికే శర||

Dear to him is the camphor flame.
Dear too is the sweet offering of payasam.
The words with which we seek refuge—
how the Lord loves to hear them!

14. హరిహరాసనం స్వామిది సుందర రూపం స్వామిది కన్నుల పండుగ మనదేలే జన్మ తరించుట మనకేలే శర||

Harivarasanam belongs to the Lord.
His is a beautiful form.
To see him is a feast for our eyes.
In that sight our lives find fulfilment.

15. శరణం శరణం అయ్యప్పా శరణం శరణం శరణమయా శరణం శరణం మాస్వామి దరికి చేర్చుకో మాస్వామీ శర||

Refuge, refuge, Ayyappa!
Again and again we seek refuge.
You are our refuge, our Lord.
Draw us close to you.

Composer unverified. Telugu edition supplied by the publisher. English meanings and devotional illustration by DHIH. శర|| marks a return to the opening refrain.

← అన్ని అయ్యప్ప భజనలు · All Ayyappa songs